TEJA NEWS TV: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సెబ్ స్టేషన్ పరిధిలోని అహోబిలం గ్రామంలో శనివారం జరిపిన దాడులలో రెండు సంచులలో ఉన్న 67 గోవా రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ సెబ్ సీఐచంద్రమణి తెలిపారు. మిట్టపల్లి కి చెందిన లక్ష్మీ నరసయ్య అహోబిలం గ్రామానికి చెందిన కోనేటి కృష్ణ వద్ద నుండి మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు సిఐ చంద్రమణి తెలిపారు. ఈ దాడుల్లో సెబ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: సెబ్ దాడుల్లో 67 మద్యం బాటిల్స్ స్వాధీనం – సీఐ చంద్రమణి
RELATED ARTICLES