నడిపి ఎర్రిస్వామి 4 వర్ధంతి సందర్బంగా బుధవారం అనంతపురం సర్వజన ఆసుపత్రి నందు కుటుంబ సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్బంగా రాకెట్ల రాము మాట్లాడుతూ మా నాన్న నేర్పిన విద్యబుద్దులతో నేను అనుభవించే స్థాయి గొప్పదని బావిస్తున్నాను.. కుదిరితే పదిమందికి మంచి చేయాలే గాని ఏ ఒక్కరికి హాని తలపెట్టకూడదని నాతో చర్చించేవారు మా నాన్న తన జీవితం లో నేర్చుకున్న గొప్ప అనుభవాలే నా ప్రయాణానికి శుభపరిణామం.. నాకు జీవితాన్ని ఇచ్చిన మా నాన్న పేరుతో ఎన్ని సేవలు చేసిన తక్కువే అన్నారు.. ఈ అన్నదాన కార్యక్రమం లో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది: రాకెట్ల రాము
RELATED ARTICLES