TEJA NEWS TV : కౌతాళం మండలం ఎరిగేరి గ్రామం అమావాస్య కావడంతో జయశ్రీ ఆయిల్ డిపో వారి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భక్తులు మల్లికార్జున నరసింహులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా పులిగొట్టు ఆంజనేయస్వామి ఎరిగేరి గ్రామంలో వెలిసిన ఆయనకు మేము భక్తులుగా మారడం ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జర్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది మాకీ మా కుటుంబ సభ్యులకు మా గ్రామస్తులకు ఆయన చల్లగా చూడాలని మరియు మా గ్రామస్తులు మాకు అండగా ఉండి తోడుగా సహాయ సహకారం అందించిన వంట దగ్గరుండి నేనెక్కడున్నా చూసుకోవడం తాయన్నకు మరియు అన్ని సహకారం అందించిన భక్తులకు అందరకు సుఖ సంతోషంగా చూడాలని భగవంతుని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులు పృథ్వి హర్షవర్ధన్ సింధు శ్రీ సుగుణ లక్ష్మి నరసింహులు మల్లికార్జున మరియు నా బంధువులు బంధుమిత్రులు ఈ అన్నదాన కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది పులిగొట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
కోరిన వారికి కొంగు బంగారం గా తీర్చిదిద్దిన పులిగొట్టు ఆంజనేయస్వామి
RELATED ARTICLES