ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 10వ తారీకు సత్తుపల్లిలో జరిగినటువంటి సభ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు 2019 నుండి2023 భారతీయ సర్వ సమాన సభ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జిగా శ్రీ రామ్ కుమార్ వాల్యా ఫార్మర్ మినిస్ట్రీ అయిన కేంద్ర ప్రభుత్వ సలహాదారి ఫెర్టిలైజర్ కెమికల్స్ వారి సూచనలు మేర 30 మండలాల్లో 1,50,000 కార్యకర్తలతోని పనిచేయడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలోని ఇల్లు లేని నిరుపేదలకు పక్క ఇండ్లు ఇచ్చే ప్రభుత్వం చేయొద్దనడిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం గిరిజన పూజారులు ధూపం దీప నైవేద్య పథకం ద్వారా ప్రభుత్వానికి అనేకసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది నెలసరి జీతాలు 6000 రూపాయలు ఇవ్వాలి వారి ఇల్లు కట్టుకోవడానికి మూలిక వసతులకి ప్రభుత్వం ముందుకు రావాలని స్పందించినట్టి జాతీయ ఎస్టీ కమిషన్ దేవదాయ శాఖ కమిషన్కు రాయడం జరిగింది. పోడు భూముల సర్వే విషయంలో అవకతవకలు జరిగాయని అన్నారు. రైతుబంధు పాసుపుస్తకాలు జారీ చేసిన విషయంలో అవకతవకలు జరిగాయని వీటన్నిటికీ ప్రభుత్వ సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు. ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మండల అధ్యక్షుడు కిన్నెర శేషు (Bssm)
జూలూరుపాడు Bssm మండల అధ్యక్షులు భూక్య రవి, మహబూబాద్, వరంగల్ ,బిఎస్ఎస్ఎమ్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం
RELATED ARTICLES