TEJA NEWS TV : హిందూపురం పట్టణంలో మంగళవారం నాడు, మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ ను పురస్కరించుకొని గత పది రోజులు నుండి మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వారోత్సవాలు లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు , టౌన్ వైడ్ చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో టీజీ సుబ్రహ్మణ్యం ,(సుబ్బు) 81 వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తను ఆరాధ్య దైవంగా భావించే హీరో చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ వైట్ చిరంజీవి ఫ్యాన్స్ కమిటీ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
81 వ సారి రక్తదానం చేసి చిరంజీవి పై అభిమానానన్ని చాటుకున్న టీజీ సుబ్రహ్మణ్యం (సుబ్బు)
RELATED ARTICLES