తేజ న్యూస్ రిపోర్టర్ దాదర్ శేఖర్
ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి గ్రామం ఇట్లు 49 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నాయని సమాచారం అందడంతో చేసుకున్నారు నంద్యాల జిల్లా బనగాలపల్లి మండలం చెరువు పల్లి గ్రామానికి చెందిన సనం ద న్మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి ఉన్నారని వారు తెలిపారు ఒంటిమిట్ట మండలం చుట్టుపక్కల గ్రామాలలో రేషన్ బియ్యం రహస్యంగా స్వీకరించి చల్లోపల్లి గ్రామంలో షెడ్లో భద్రపరిచి కర్ణాటక రాష్ట్రానికి బంగారు పేట కు వస్తారా రూపంలో అక్రమ రవాణా చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి 49 బస్తాలను ఒక వ్యక్తిని అదుపులోకి తీసు కోవడం జరిగింది అన్నారు మస్తాల బరువు సుమారు 2602కేజీ ఉన్నాయి అని అన్నారు వాటి విలువ సుమారు 10 వేల 105381 రూపాయల విలువ ఉంటుందని వారు తెలియజేశారు. ఆ వ్యక్తి పై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఈ దాడుల్లో వీఆర్వో విజిలెన్స్ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ యదార్ధన్ రావు నాగేశ్వరరావు కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు
49 బస్తాలు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు
RELATED ARTICLES