తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
ఒంటిమిట్ట న్యూస్
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం సాలాబాదు గ్రామంలో నివాసం ఉన్న మంగ దొడ్డి పెంచలయ్య వయసు 41 సంవత్సరం అక్రమంగా మద్యం అమ్ముతున్న 33 మద్యం బాటిల్లు దాడులు నిర్వహించి మద్యం బాటలను స్వాధీనం చేసుకొని అపరాధిని అదుపులోకి తీసుకోవడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ముందుగా రాబడిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో సాలాబాదు గ్రామంలో ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 33 మద్యం బాటల్లో కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకొని నిందితుని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రామ్ నర్సింలు నారాయణ సుబ్బారెడ్డి మల్లికార్జున పాల్గొన్నారు
33 మద్యం బాటలు స్వాధీనం నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
RELATED ARTICLES