TEJA NEWS TV
హోలగుంద మండలం మరియు హోలగుంద గ్రామంలోని EBC కాలనీలోని K. సలీం, S/O రజాక్, వయస్సు 57 సంవత్సరాలు అను అతను తన ఇంటి దగ్గర అక్రమముగా నిలువ ఉంచిన 28 బస్తాలలోని 1360 కిలోల PDS రేషన్ బియ్యం ను సీజ్ చేసి తదుపరి చట్టపరమైన చర్య నిమిత్తము స్వాధీనంలోనికి తీసుకొనడం అయినది.హొళగుంద SI బాల నరసింహులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 28 బస్తాలు సీజ్ చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. అలాగే నిన్న సాయంత్రం వాహనాలు తనిఖీ నిర్వహించిన చేసిన ఎస్సై బాల నరసింహులు పోలీసులు పోలీస్ సిబ్బంది.
హొళగుంద గ్రామంలోని ఎల్లార్తి రోడ్డులో గల జూనియర్ కాలేజీ వద్ద వాహనముల తనిఖీ నిర్వహించడమైనది. రికార్డులు సరిగా లేని వాహనములకు జరిమానాలు విధించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
28 బస్తాలు pds రేషన్ బియ్యం పట్టివేత
RELATED ARTICLES