Friday, January 24, 2025

26వ తేదీ చిట్టెం నర్సిరెడ్డి జయంతి

కీ!!శే!! చిట్టెం నర్సిరెడ్డి జయంతి

రేపు అనగా తేదీ *26/08/2024*
రోజు ఉదయం 11:00 గంటలకు మక్తల్ మున్సిపాలిటీ దండుక్రాస్ వెల్కం బోర్డు దగ్గర దివంగత
“శాసనసభ్యులు కీllశేll చిట్టెం నర్సిరెడ్డి గారి జయంతి సందర్భంగా*
వారి విగ్రహాన్ని పునర్ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది.కావున ఇట్టి విగ్రహ ప్రారంభికులు.
“మహబూబ్నగర్ ఎంపీ Dk. అరుణమ్మ
“మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి
*నారాయణపేట శాసనసభ్యులు ” డా” చిట్టెం పర్ణికరెడ్డి
విచ్చేయుచున్నారు కావున మక్తల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు,వివిధ రాజకీయ నాయకులు,చిట్టెం కుటుంబ సభ్యులందరు.పాల్గొనవలసిందిగా మనవి.🙏🏻
  చిట్టెం రాంమోహన్ రెడ్డి
      తెలంగాణ రాష్ట్ర మక్తల్ తొలి              శాసనసభ్యులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular