ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో 19 మద్యం షాపుల ఏర్పాటుకు టెండర్లను పిలవడం జరిగిందని ఆళ్లగడ్డ ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానాన్ని వివరించారు.మొత్తం 19 మద్యం షాపుల ఏర్పాటుకు గాను ఇప్పటివరకు ఆఫ్లైన్ ద్వారా 17 అప్లికేషన్లను స్వీకరించడం జరిగిందన్నారు. ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి 11న లాటరీ డిప్ ద్వారా ప్రకటించడం జరుగుతుందన్నారు.
17 మద్యం షాపుల టెండర్ల అప్లికేషన్ల స్వీకరణ
RELATED ARTICLES