వరంగల్ మహానగర పాలకసంస్థ 16వ డివిజన్ పరిధిలోని కట్టమల్లన్న ఆలయం వద్ద గరీబ్ నగర్,జాన్ పాక,కీర్తి నగర్,హౌసింగ్ బోర్డు,లేబర్ కాలనీ,గాంధీనగర్,మహిళలు బతుకమ్మ ఆడే ఆట స్థలంను మున్సిపల్ జెసిపి మరియు డోజర్ మరియు మున్సిపల్ సిబ్బంది చేత శుభ్రం చేపించిన స్థానిక *కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్.*
ఈ కార్యక్రమంలో కీర్తినగర్ బీ.ఆర్.యస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గోరుకంటి.లక్ష్మణ్ రావు,ప్రధాన కార్యదర్శి మెండు.కమలాకర్,నాయకులు ఎండి ఆరిఫ్, గాడ్దుల.రాజు, చల్లా.కుమార్ మున్సిపల్ జవాన్ రాజేష్,మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
16వ డివిజన్ కట్టమల్లన్న ఆలయం వద్ద బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కార్పొరేటర్
RELATED ARTICLES