వరంగల్:వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వర్ధన్నపేట ఆధ్వర్యంలో రైతు భరోసా పై రైతుల సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ వర్ధన్నపేట ప్రజల సహకారంతో రాజకీయంగా అంచలంచలుగా ఎదుగుతూ జడ్పీటీసీ, ఎంపీపీ,డీసీసీబీ చైర్మన్ నుండి రాష్ట్ర స్థాయి కి ఎదగడానికి వర్ధన్నపేట ప్రజలే కారణం ఎన్నటికీ మీ రుణం తీర్చుకోలేనిదని ప్రజలకు ఎప్పుడూ రుణపడి వుంటాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో జె.డి ఉషాదయల్,చైర్ పర్సన్ అరుణ,కమిషనర్ జోనా, పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ రాజేష్ ఖన్నా,కౌన్సిలర్స్,పాలకవర్గం రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలు జన్మనిస్తే.. వర్ధన్నపేట అంటే రాజకీయ పునర్జన్మ -మార్నేని రవీందర్ రావు-టెస్కాబ్ ఛైర్మన్
RELATED ARTICLES