TEJA NEWS TV
ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం లో గత ఐదు సంవత్సరాలుగా సేవలందించిన 15 , 16 వార్డు సచివాలయాల కు చెందిన ఎనిమిదవ సచివాలయ సిబ్బంది ని 7 గురిని శాలువా , పుష్పగుచ్చం తో ఘనంగా సన్మానించిన 16 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రంగశెట్టి హుస్సేన్ రావు, అధ్యక్షుడు కామా బాబురావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పుల్లయ్య ,ఏసు, సురేష్, సుధీర్, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు
15 , 16 , వార్డు సచివాలయం సిబ్బంది కి సన్మానం
RELATED ARTICLES



