TEJA NEWS TV : యాడారం గ్రామంలో అయోధ్య శ్రీ బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఉదయం 8:00 కు గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదనంతరం మూలవిరాట్కు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాడారం గ్రామంలోని అందరూ ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ లో ఉదయం 8.30 భక్తులు రావడం జరిగింది తీర్థ ప్రసాదాలు హనుమాన్ టెంపుల్ వద్ద రావడం జరిగింది భక్తులు తీర్థ ప్రసాదాలతో ప్రసాదన్నతో శ్రీరామ జయ రామ అనుకుంటూ ఇట్టి కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి తొమ్మిది గ్రామాల ప్రజలు బిబిపేట మండలంలో అతిపెద్ద సంఖ్యతో రావడంతో హనుమాన్ టెంపుల్ వద్ద భక్తులు మంగళహారతులతో రావడం జరిగింది గ్రామంలో రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ దేవుళ్లను పూజించడం జరిగింది
బీబీపేట్: యాడారం గ్రామంలో అయోధ్య శ్రీ బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం
RELATED ARTICLES