ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ పాఠశాల (KGBV) 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్ పంపిణీ.
హొళగుంద మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 400 పరీక్ష ప్యాడ్ పంపిణీ
దాత మాదాసి మాదారి కురువ సంఘం మండల అధ్యక్షులు కె.పంపాపతి పరీక్షలను కష్టం తో కాకుండా ఇష్టంతో..ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రాయాలి.
*ముఖ్య అతిథిగా జెడ్పి జిల్లా వైస్ చైర్మన్ భావ కె.శేషప్ప.పాఠశాల So మేడం దివ్యభారతి మాదాసి మాదారి కురువ సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి మల్లయ్య సీఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
10వ తరగతి విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్ పంపిణీ
RELATED ARTICLES