ఓటమి ఎరుగని ధీరుడు, మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగనన్న సారధ్యంలో సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన వన్యప్రాణులు మరియు పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులుగా వై.బాలనాగిరెడ్డి కి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మంత్రాలయం నియోజకవర్గం తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కి అరుదైన గౌరవం..
RELATED ARTICLES