ఆళ్లగడ్డలోని వైపిపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం పోలీస్ పేరేడ్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. నంద్యాల హోంగార్డ్స్ శిక్షణ అధికారి రవీంద్ర , పి ఎల్ సి లు నజీర్, జోసెఫ్ లు హాజరై హోంగార్డులకు శారీరక దారుడ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిక్షణ అధికారి రవీంద్ర మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేసే హోంగార్డులకు వృత్తి పరమైన శిక్షణ, క్రమశిక్షణలో భాగంగా ఈ పరెడ్ నిర్వహించినట్లు వివరించారు.
హోంగార్డులకు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శిక్షణ
RELATED ARTICLES