TEJA NEWS TV : సభ్యత్వ నమోదు కార్యక్రమం లో మన కర్నూల్ పార్లమెంట్ లో *ఆలూరు నియోజకవర్గం* గత వారం రోజులు నుంచి మొదటి స్థానం లో నిలబెట్టం
•ఇది కార్యకర్తల బాధ్యత, కష్టం,వలెనే సాధ్యమైంది త్వరలో టాప్ ప్లేస్ లోకి తెస్తాం
– *వైకుంఠం శివ ప్రసాద్ *
ఈరోజు హొళగుంద లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి *వైకుంఠం శివప్రసాద్* & టీడీపీ మహిళ నాయకురాలు
*వైకుంఠం జ్యోతి గార్లు* గ్రామ ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు….
టిడిపి కార్యకర్తలు కు &ప్రజలకు టిడిపి అబిమానులు కు దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే
5, లక్షలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది
అలాగే సహజ మరణం అయితే 200000, రూపాయలు ఇవ్వడం జరుగుతుంది…..
కార్యకర్త మరణిస్తే మట్టి ఖర్చు 10000, రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని
ప్రజలందరూ ఈ సభ్యత్వం కార్యక్రమం లో తమ తమ పేర్లు నమోదు చేసుకోవాలి అని తెలియజేసారు.
ఈ సందర్బంగా వైకుంఠం శివ ప్రసాద్ గారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగం కల్పించడంతో పాటు, ప్రభుత్వంలో పదవులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.
దేశంలో ఏ పార్టీకీ లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకే సొంతం.
కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నందునే *పార్టీ సభ్యత్వాలు రికార్డు స్థాయిలో నమోదు* అవుతున్నాయి.
కార్యకర్తలారా! సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయండి.
మరిన్ని రికార్డులను సృష్టించి పసుపుదళానికి తిరుగేలేదని అన్నారు
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య.శేషిగిరి, గోవింద్ గౌడ్, విష్ణువర్ధన్, ఎర్ర స్వామి.దర్గాన్న, చోళరెడ్డి,సీతయ్య టీడీపీ నాయకులు, ఐడీటీపీనాయకులు. TNSF నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హొళగుంద లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ & టీడీపీ మహిళ నాయకురాలు వైకుంఠం జ్యోతి
RELATED ARTICLES