TEJA NEWS TV : హొళగుంద మండలంలోని నెరణికి గ్రామానికి చెందిన కురువ శ్రీకాంత్ పదవ తరగతి మార్కులు 510 సాధించాడు.ఇంగాధహల్ హాస్టల్ ఉంటూ ఇంగదాహలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫస్ట్ విద్యార్ధి శ్రీకాంత్ మాట్లాడుతూ నేను భవిష్యత్ లో డాక్టర్ కావాలని మరియు సమాజానికి సేవలు ఎన్నో చేయాలనీ నా సంకల్పం అని శ్రీకాంత్ విద్యార్ధి ని కనక శ్రీ యూత్ సభ్యులు శ్రీ కాంత్ విద్యార్ధి ని సన్మానం చేశారు ఈ కార్యక్రమం లో యస్ కె గిరి మరిమల్ల రమేష్ ఫల్గొన్నారు.
హొళగుంద మండలంలోని నెరణికి గ్రామానికి చెందిన కురువ శ్రీకాంత్ పదవ తరగతి మార్కులు 510 సాధించాడు
RELATED ARTICLES