TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar : హొళగుంద పోలీస్ స్టేషన్ పరిధి లో, గతంలో మద్యం కేసులలో పట్టుబడి, సీజ్ చేయబడినటువంటి, వాహనాలను( Bikes, car, auto అన్ని కలిపి 27 వాహనాలు ), రేపటి దినం అనగా 29-4-2023 వ తేదీ నాడు హొళగుంద పోలీస్ స్టేషన్, నందు, అధికారుల సమక్షంలో, *బహిరంగ వేలం* వేయబడును. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని, వేలంలో పాడినటువంటి, డబ్బును జమ చేసి వాహనాలను పొందవచ్చును. వేలంలో పాల్గొనదలచిన వారు, వారి ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకుని రావలెను.హొళగుంద si.v. శ్రీనివాసులు తెలిపారు.
హొళగుంద పోలీస్ స్టేషన్ పరిధి లో, మద్యం కేసులలో పట్టుబడి, సీజ్ చేయబడిన వాహనాల వేలం
RELATED ARTICLES



