Wednesday, February 5, 2025

హొళగుందలో ఘనంగా జగజ్జివన్ రామ్ 116వ జయంతి వేడుకలు

హొళగుంద బాలాజీ పెట్రోల్ బంక్ ఆవరణంలో ఘనంగా జగజ్జివన్ రామ్ గారి జయంతి
ఈ సందర్భంగా హొళగుంద లో
ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దళిత సీనియర్ నాయకుడు చిన్నహ్యేట శేషగిరి మరియు బహుజన టైమ్స్ దుర్గాప్రసాద్  వారి ఆధ్వర్యంలో ఈరోజు హొళగుంద మండల కేంద్రంలో జగజ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన గురించి గొప్పలు చెబుతూ ఎన్నో దళితుల కోసం కొట్లాడిన మహనీయుడు అణ గారి  చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు బాబు జగజ్జివన్ రామ్ జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంగీతం చేసిన ఆయన జయంతి నేడు బాబు జగజ్జివన్ రావ్  జీవిత విశేషాలపై పుట్టారు 1919లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన బాబు జగజ్జివన్ రామ్ 1920లో పాఠశాల విద్య 1926 లో ప్రథమ స్థానంలో పూర్తి చేశారు 1931 లో కలకత్తా యూనివర్సిటీ నుంచి బిఎస్సి సామాజిక ఉద్యమాలు చేశారు స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్ అయ్యారు 30 ఏళ్ల పాటు కేంద్రస్థాయిలో ఉన్నత పదవులు పొందారు.  గాంధీ మార్గంలో అహించబడ్డ పట్టిన బాబు జగజ్జివన్ రామ్ 1930లో సత్యాగ్రహ ఉద్యమం చేశారు. 27 ఏళ్ల వయసులోనే 1935లో బీహార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ట్రావెన్షల్ రిజిస్ట్రేషన్ లో 15 సీట్ల పోటీ చేసి అన్ని స్థానంలో తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. అప్పటినుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా 1986 వరకు 50 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడుగా కొనసాగి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రచారం ఉంది 1979లో అవిశ్వాస తీర్మానంతో దిగిపోయినప్పుడు చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు జనతా పార్టీకి పార్లమెంటరీ నేతగా జగ్జీవన్ రాం ఉండిపోయారు.1986 జులై 6న 78 రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా పడని ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలతో శభాష్ అనిపించుకున్నారు కొనసాగి తన ప్రత్యేకత చాటుకున్నారు భారత రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు 1952లో నాటి హైదరాబాద్ స్టేట్లో బూర్గుల రామకృష్ణారావు క్యాబినెట్లో శంకర్ దేవా అనే దళితుడు మంత్రి అయ్యేందుకు బాబు  జగజ్జివన్ రావ్ కారణమయ్యారు. ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా పడని ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలు శభాష్ అనిపించుకున్నారు భారత రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు 1952 లో నాటి హైదరాబాద్ స్టేట్లో బూర్గుల రామకృష్ణారావు క్యాబినెట్లో శంకర్ దేవా అనే దళితుడు మంత్రి అందుకు బాబు జగ్జీవన్ రామ్ కారణమయ్యారు. ఈనెల జరగబోయే అంబేద్కర్ జయంతి 14 వ తారీఖున దళిత యువ నాయకులు దళిత సీనియర్ నాయకులు వివిధ హోదాలో ఉన్న  నాయకులు ఆరోజు ఘనంగా ర్యాలీ తో వివిధ గ్రామాల నుండి దళిత యువ నాయకులు అందరూ కలిసి రావాలని వారు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular