ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులో ముందుండాలి
సంగెం మండలంలో తేదీ 12 మార్చి 2024 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంఘం లో ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి చదువుతూ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రిని వరంగల్ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఉచితంగా అందించింది. ఇందులో ఎగ్జామ్పాడు జామెంట్రీ బాక్స్ పెన్నులు పెన్సిల్స్ స్కేల్స్ ఎరిజర్ మొదలగు సామగ్రితో పాటు ఒక రెస్ట్ వాచ్ ను అందించారు
ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ గ్రేడ్ కనబరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధులు బిందు శ్రావణి. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రాము అధ్యక్షత వహించగా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి వెంకటాచలం నీరజ జ్యోతి కొమురయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.
హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణీ
RELATED ARTICLES