Teja News TV శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం..
హిందూపురం రూరల్ పరిధిలోని ఎల్.ఆర్.జీ. విద్యాలయం లో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక ప్రతిభను కనబరచి ఉత్తీర్ణులైనారు.అందులో 143 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 142 మంది ఉత్తీర్ణులైనారు .దీక్షిత అను విద్యార్థిని 593 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల సెక్రటరీ బాలసుబ్రమణ్యం గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ గారు, ఏ వో సంజీవరెడ్డి గారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లలను అభినందించారు.
హిందూపురం: పదవ తరగతి పరీక్షలలో ఎల్.ఆర్.జీ. విద్యార్థుల ప్రతిభ
RELATED ARTICLES