TEJA NEWS TV : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ని కలిసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు .కుల సమస్యలపై చర్చించిన ఆలూరు తాలూకా మదాసి కురువ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ మోహన్, ఆలూరు తాలూకా మదాసి కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు జి రంగన్న, కన్వీనర్ కౌడికే రాజు, కో కన్వీనర్ నిట్రవట్టి బసవరాజు, సహాయ కార్యదర్శి కురువెల్లి రమేష్, తాలూకా కార్యదర్శి నరేష్, సోషల్ మీడియా కన్వీనర్ ఆలూరు లింగమూర్తి, సంఘం సభ్యుడు ఆరికేరి చంద్ర, తదితరులు పాల్గొన్నారు..
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ని కలిసి ఘనంగా సన్మానించిన మదాసి కురువ కమిటీ సభ్యులు
RELATED ARTICLES