TEJANEWSTV : నందిగామ ఏరియా హాస్పిటల్ చైర్మన్ ఆధ్వర్యంలో సర్వజనులకు ప్రార్థన మందిరం వారి తో కలిసి పేషెంట్లకు పళ్ళు పంపిణీ ఈ కార్యక్రమంలో పాస్టర్ సోయాన్ రాజు మాట్లాడుతూ న్యూజిలాండ్ వారి సహకారంతో హాస్పిటల్ చైర్మన్ హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు చొరవతో ఏరియా హాస్పటల్లో పేషెంట్లకు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మాకు సహకరించిన ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ కె వి సత్యనారాయణ వారికి చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేసిన సర్వజనులకు ప్రార్థనా మందిరం పాస్టర్ సోయన్ రాజు




