TEJA NEWS TV
సబ్ రిజిస్టర్ సునీత, ప్రవేట్ డాక్యుమెంటల్ ఆపరేటర్ బి .నరేష్ గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులనుఆశ్రయించడంతో 80,000 నగదు ఇస్తుండగా సబ్ రిజిస్టర్ తో పాటు, ప్రవేటు ఆపరేటర్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు.