

TEJA NEWS TV : ఆలూరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యురాలు స్వర్గీయ శ్రీమతి నీరజ రెడ్డి నిన్నటి రోజున కారు ప్రమాదంలో మరణించిన నీరజ రెడ్డి భౌతికయాన్ని సందర్శించిన జడ్పిటిసి విరుపాక్షి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె పార్తివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్ వింగ్ అండ్ జోనల్ కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షులు



