Monday, December 23, 2024

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన
చేగుంట ఏఎస్ఐ రవీందర్

మెదక్ జిల్లా చేగుంట లో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట ఎస్ ఐ చైతన్య రెడ్డి, ఆధ్వర్యంలో ఏఎస్ ఐ రవీందర్,  చేగుంట బోనాల రూట్ ఆటో స్టాండ్ దగ్గర  ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు,వారు ఏఎస్ఐ రవీందర్,మాట్లాడుతూ, మండలంలో ఉన్న ప్రజలు, ఎవరు ఏమి ఫోన్ చేసినా, ఓటిపి చెప్పకూడదని, బ్యాంకు నుంచి ఫోన్ చేసినాము, మీకు జాబ్ వస్తది, మీరు ముందుగా , మాకు కొన్ని డబ్బులు కట్టమని చెపుతారు, ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు, ఎవరైనా సైబర్ నేరాలకు మోసపోతే, అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కు కానీ , 1930 కు కానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు, ఈ కార్యక్రమం లో ఏఎస్ఐ రవీందర్, పోలీస్ సిబ్బంది,నాయుడు,వెంకటేష్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular