సంగెం మండలంలోని నల్లబెల్లి గ్రామం తూర్పు తండాలో సోమవారం రోజు గిరిజన జనసమితి నూతన కమిటీ పరకాల నియోజకవర్గం ఇంచార్జి భూక్యా వెంకన్న నాయక్, ఆధ్వర్యంలో సేవా లాల్ సేవ సమితి అధ్యక్షులు గా బానోతు రాజు నియామకం అయ్యారు, ఈ కార్యక్రమం లో పరకాల నియోజకవర్గం ఇంచార్జి భూక్యా వెంకన్న నాయక్, మాట్లాడుతూ ప్రతి తండాలలో సేవాలాల్ గుడి మరియు మేరమ్మ యాడి గుడి నిర్మాణం చేపట్టాలి ప్రతి తండాలో తీజ్ పండుగకు నిధులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని కోరుకుంటూ ఈ కార్యక్రమం లో పాల్గొన్నా వారు , అధ్యక్షులు బానోత్ రమేష్, ఉపాధ్యక్షులు అజ్మీరా సంతోష్, ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజు, బానోత్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి బానోత్ పరమేష్, కోశాధికారి బానోతు రాజకుమార్, సోషల్ మీడియా కన్వీనర్ అజ్మీరా బిక్షపతి ఈ కార్యక్రమం లో పాల్గొన్నా వారు కార్యవర్గ సభ్యులు బానోత్ దంజయ్య, అజ్మీరా స్వామి, విజయ్, వీరన్న, శెంకర్, మోతిలాల్, బాలరాజు, వెంకటి, రవి, అజ్మీరా శ్రీను, స్వామి, రాజు, నవీన్, గణేష్, శివకుమార్,తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ గుడి, మేరమ్మ యాడి గుడి నిర్మాణం పనులు చేపట్టాలి
RELATED ARTICLES