TEJA NEWS TV: నిజాంసాగర్ మండలానికి నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అయినందుకు బుధవారం మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లా మాజీ జెప్పి చైర్మన్ ద ఫెదర్ రాజు కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పథకాలు మన దేశానికే ఆదర్శం అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో Mpp దుర్గారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైన విట్టల్ గంగారెడ్డి, రమేష్ గౌడ్, బేగరి రాజు, గైని రమేష్, మనోహర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం
RELATED ARTICLES



