ఈరోజు సీఎం కప్ 2024 గ్రామస్థాయిలో అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగింది అన్ని గ్రామాల్లో ఒకటే టీం వస్తే టీమును మండల స్థాయికి పంపియడం జరిగింది. మొత్తానికి మన మండలంలో 364 ప్లేయర్లను గుర్తించడం జరిగింది. దాంట్లో పురుషులు మహిళలు ఉన్నారు మరియు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు సర్వే యాప్ పని సెక్రటరీలకు శిక్షణ ఇవ్వడం జరిగింది మంచి సెక్రటరీల ద్వారా గ్రామంలో ప్రజా పాలనలో దర్గా చేసుకున్న వారందరికీ ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసి అప్లో వెరిఫికేషన్ చేయబడును మరియు గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ బూతులు గ్రామపంచాయతీ ఎన్నికల జనవరి25 లో చేపట్టబోయే ఎన్నికలకు గ్రామాల వారీగా పోలింగ్ బూతులు 11 గ్రామపంచాయతీలో 110 వాళ్లకు గాను స్కూళ్లలో అంగన్వాడీ కేంద్రాల్లో ఇతర ప్రదేశంలో గుర్తించి అట్టి వాటిని నోటిఫికేషన్ చేయడమైనది వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 7 తారీఖు నుండి 13వ తారీకు వరకు స్వీకరిస్తాం అట్టి అభ్యంతరాలు పూర్తయిన తర్వాత 17 తారీఖు నాడు తుది పోలింగ్ స్టేషన్లో జాబితాను డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తాం