జనసేన పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే గారి ఫోటోకు పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది.తరువాత జనసేన నాయకులు చౌడప్ప గారి పులిరాజు గారు మాట్లాడుతూ…. జనసేన ఎల్లప్పుడూ సావిత్రి గారి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళుతు……పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సావిత్రిబాయి పూలే ఆమె కన్నా ప్రతి కల ఎల్లప్పుడూ నిరంతరం పనిచేస్తుంది.సావిత్రి బాయి పూలే ఆశయాలు నెరవేర్చేంతవరకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటాము.ఈ కార్యక్రమంలో రాయనగర్ శ్యామ్,జాలిమంచి వీరేష్, జయరామ్, వెంకటేష్,అజయ్, మంచాల రాజు,వీరేష్, ఉరుకుందు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా
RELATED ARTICLES