వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట వెలుగు కార్యాలయంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న ఎం చంద్రమోహన్ వయసు 40 సం ” గుండెపోటుతో ఆకస్మిక మృతి
అతని స్వగ్రామం వీరపనాయినపల్లి కడపలో నివాసం ఉంటూ ఒంటిమిట్టకు విధుల నిమిత్తం వచ్చిపోతూ ఉండేవాడని అతని భార్య వీణ తెలిపారు కొడుకు కుమార్తె సంతానం కలదు ఉదయాన్నే డ్యూటీ నిమిత్తమై వచ్చి కంప్యూటర్ దగ్గర కుర్చీలో కూర్చుని ఉండగా సహచరులు ఒంటిగంట ప్రాంతాన అతని పలకరించగా చలనం లేకపోవడంతో దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది డాక్టర్ల పరీక్షించి ముందే చనిపోయినట్లు నిర్ధారణ చేశారు రాజంపేట ఏరియా కోఆర్డినేటర్ పందేటి వసుంధర సందర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వెలుగు ప్రాజెక్టు ద్వారా దహన సంస్కృత సంస్కారారాలకు 25.000/, రూపాయలు అందజేశారు భార్య బంధుమిత్రులు కన్నీరు మున్నీరు అయ్యారు ఈ కార్యక్రమంలో తెలుగు సిబ్బంది ఏరియా కోఆర్డినేటర్ P.వసుంధర APM. నాగార్జున నాయుడు. C. C. ఉమా. విజయలక్ష్మి వరప్రసాద్ ప్రసాద్. నబీరసులు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
సాలాబాదు వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్ చంద్రమోహన్ గుండెపోటుతో మృతి
RELATED ARTICLES