Wednesday, February 5, 2025

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో  గడపగడపకు బుసినే శ్రీరాములు

ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ అభ్యర్థి  బుసినే విరుపాక్షి ఆదేశాల మేరకు సోదరుడు బుసినే శ్రీ రాములు  హొళగుంద మండలంలో మార్లమడికి, నగర్ కన్వీ, వన్నూర్ క్యాంప్ గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడప కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు*

*ఎన్నికల ప్రచారంలో శ్రీ బుసనే శ్రీ రాములు గారు మాట్లాడుతూ*

*మంచి చేసేవారికే ప్ర‌జ‌ల అండ‌ ఉంటుందని*
*జ‌గ‌న‌న్న చేసిన మంచి చ‌రిత్ర‌లో నిలిచిపోతుందని*
*పేద‌రికాన్ని త‌గ్గించిన ప్ర‌భుత్వం మన ప్రభుత్వమని*
*సంక్షేమ పాల‌న‌లో స‌రికొత్త విప్ల‌వమని*
*పాల‌నా సంస్క‌ర‌ణ‌లో దేశంలోనే ఆద‌ర్శమని*
*జ‌గ‌న‌న్న పాల‌న‌కు మెచ్చే భారీగా వ‌ల‌స‌లు ఉన్నాయని*
*వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి అండ‌గా ప్ర‌జ‌లు  ఉన్నారని శ్రీరాములు అన్నారు*

*జరగబోయే ఎన్నికల్లో మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఉన్న బుసినే విరుపాక్షి ని భారీ మెజారిటీతో గెలిపించి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి తోడుగా ఉండాలని శ్రీ రాములు *అన్నారు*

**ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో హొళగుంద మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్, మండల కో కన్వీనర్, మండల జెడ్పిటిసి, మండల ఎంపీపీ,  వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ మెంబర్ ,JCS కన్వీనర్,హొళగుంద మండల యువకులు ,అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, అన్ని గ్రామాల సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు, సింగల్ విండో చైర్మన్లు, వ్యవసాయ కమిటీ అడ్వైజర్లు, ప్రతి పదవిలో ఉన్న నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ  కుటుంబం పెద్ద ఎత్తున పాల్గొని  మన ప్రియతమ నాయకుడు శ్రీ బుసినే విరుపాక్షి గారి ఘన విజయం కోసం ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు* .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular