సామాజిక ఆర్థిక విద్య వైద్య కుటుంబ సర్వే నిర్వహించుటకు ఈరోజు రైతు వేదికలో ఎనిమినేటర్లకు 57 మంది ఆరుగురు సూపర్వైజర్లు తో సర్వే నిర్వహించడం జరుగుతుంది ఇందులో మండలంలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయులు 37 మంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు రేపటినుండి అన్ని ప్రైమరీ స్కూల్ లలో ఉదయం 9 నుంచి ఒకటి గంటల వరకు స్కూలు నిర్వహించి 1:30 నుండి 5 గంటల వరకు సర్వేలు నిర్వహించబడును 6 7 8 తేదీల్లో ప్రతి ఇంటికి స్టిక్కర్ వేయబడును మరియు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నిర్ధారణ చేయబడును తర్వాత 9వ తారీకు నుండి పూర్తి సర్వే చేయబడునుఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ , పూర్ణ చంద్రోదయ కుమార్ ఎంపీడీవో ,అబ్బా గౌడు, ఎంపీ ఓ నరేందర్ ,మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ,మంగా సూపర్వైజర్ ,అశోక్,meo శీను ఏపీఎం మరియు అందరు పంచాయత్ సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశ వివో ఏలు సహాయ సహకారాలతో సర్వే పూర్తి చేయాలని తెలపడం జరిగింది.
సామాజిక ఆర్థిక విద్య వైద్య కుటుంబ సర్వే
RELATED ARTICLES