యన్టీఆర్ జిల్లా నందిగామ
ఎన్టీఆర్ జిల్ల నందిగామ లో బుధవారం రోజున కె.వి.ఆర్ . కాలేజ్ పక్కన కార్పోరేషన్ బ్యాంక్ ఎదురుగా గల సహస్ర మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వారి ఆధ్వర్యం లో ఉచిత ఆయుర్వేద వైధ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ ఆయుర్వేద వైధ్యులు డాక్టర్. కళ్యాణపు హరికృష్ణ వైధ్య సేవలు అందించారు .60 మంది కి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది.
B.M.D. పరీక్షలు ఉచితంగా చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్. కళ్యాణపు హరికృష్ణ మాట్లాడుతూ నందిగామ లో గల తమ వైద్యశాల నందు ప్రతి బుధవారం ఉచిత కన్సల్టేషన్ అందించబడు నని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు.
సహస్ర మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైధ్య శిబిరం
RELATED ARTICLES