తేజ న్యూస్ టివి, ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం గవిచర్ల గ్రామంలో వున్న ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్న రమాదేవి ఉపాధ్యాయురాలు ప్రైవేట్ పాఠశాలల దీటుగా వారి ఉపాధ్యాయుల బృందం తో కలిసి ఒక మంచి అవకాశం గవిచర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న ఆడపిల్లలకు మేము వున్నాము అంటూ ఉపాధ్యాయులు బృందం వారి సొంత డబ్బులతో ఒక ఆటో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే ఉదయాన్నే విద్యార్థులు కోరారు ఆటో డోర్ టూ డోర్ తిరిగి పిల్లలను పాఠశాలకు తీసుకురావడం అలాగే పాఠశాల వేళ అయిపోయిన తర్వాత తిరిగి వారి వారి ఇంటికి చేర్పించడం వంటి బాధ్యత తీసుకున్న ఉపాధ్యాయులకు గవిచర్ల గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సర్కారు బడికి వెళ్లే పిల్లలకు ఉచిత వాహన వసతి
RELATED ARTICLES