తిరుపతి పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో సత్యవేడు నియోజకవర్గ వైయస్సార్సీపి ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పాల్గొని 20 24 ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసే మద్దెల గురుమూర్తిని గెలిపించాలని అన్నారు సత్య వేడు కు గురుమూర్తిని సీఎం జగనన్న పంపారని తెలిపారు సత్యవేడు ఎమ్మెల్యేగా మద్దెల గురుమూర్తిని గెలిపించి మన సీఎం జగనన్నకు కానుకగా పంపాలన్నారు ఈ సభలో సత్తివేడు లో ఉన్న అన్ని మండలాల వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్నికలకు సిద్ధం సిద్ధం సిద్ధం అనే నినాదంతో ప్లకార్డులు పట్టుకొని సభను ముగించారు
సత్యవేడు ఎమ్మెల్యేగా మద్దెల గురుమూర్తిని గెలిపించేందుకు కృషి చేయాలి
RELATED ARTICLES