కామారెడ్డి జిల్లా బిబిపెట్ మండలంలోని యాడారం గ్రామం లో ఉన్న ZPHS. యాడారం స్కూల్ విద్యార్థి ELDASARI .ఆదిత్య 9.7 GPA తో మన SCHOOL FIRST మరియు IIIT బాసర లో PHASE -II లో సీట్ వచ్చిందని తెలియజేయు సంతోషిస్తూ అదిత్యను మరియు వారి తల్లి శైలజ తండ్రి దేవరాజ్ అభినందనలు తెలియజేస్తూ అలాగే యాడారం గ్రామానికి చెందిన మరో విద్యార్థి మద్ద మనిషా 10/IIIT బాసర లో PHASHE -1 రావడం జరిగింది అలాగే వడ్ల సహన 9.7. IIIT బాసర PHASHE-2 లో రావడం జరిగింది ఇందుకుగాను స్కూల్ హెచ్ఎం అలాగే స్టాప్ మరియు గ్రామ సర్పంచ్ వెంకట్రావు అలాగే పాలకవర్గం ఆ గ్రామానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు లక్కర్సు మహేందర్ వర్మ, పిడుగు శ్రీనివాస్, భరత్ రాజ్ బట్టు, శ్రీనివాస్ గౌడ్ సూరంపల్లి, మధు, కిషోర్, రాకేష్, లక్ష్మణ్, కుమార్, గ్రామ ప్రజలు నాయకులు అందరూ అభినందనలు తెలిపారు
సత్తా చాటిన యాడారం గ్రామ విద్యార్థులు
RELATED ARTICLES