TEJA NEWS TV: సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం లో సచివాలయం సిబ్బంది మారను హోమం ఏర్పాటు చేశారు సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరూ నల్ల బ్యాట్లు ధరించి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ సచివాలయం సిబ్బందిపై దౌర్జన్యం అరికట్టాలా అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నల్లమాడ మండలం లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సచివాలయం నుంచి పంచాయతీ సెక్రటరీలు , డిజిటల్ అసిస్టెంట్లు, వీఆర్వోలు , ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ,వెల్ఫేర్ అసిస్టెంట్లు , ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు అందరికీ రక్షణ కల్పించండి అంటున్న సచివాలయం సిబ్బంది
RELATED ARTICLES