TEJA NEWS TV
సంగెం మండల కేంద్రంలో సెంటర్లో జమ్మూ కాశ్మీర్ పహల్గావ్ జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన* *పర్యటనకు మా శ్రద్ధాంజలి ప్రకటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు డి చంద్రమౌళి పాల్గొన్నారు మరియు మైనార్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఎండి రహిమతుల్లా కిసాన్ మూర్చ మాజీ జిల్లా అధ్యక్షులు బి శేషాద్రి గొల్ల కాపుల సెల్ కన్వీనర్ జక్కచేరాలు యాదవ్ యువమోర్చా నాయకులు అవనగంటి సతీష్ నరహరి సమ్మిరెడ్డి పి శ్యామ్ గుండేటి పవన్ సాయి ఇటుకల కరుణాకర్ బండ్లోదు నరసింహ చారి నాలం శేఖర్ గౌడ్, రంగు రామస్వామి గౌడ్ రజనీకాంత్ స్వాగత్ భూత అధ్యక్షులు ప్రభాకర్ నాంపల్లి సంపత్ ఈ మురళి గోపాల్ బుల్ల బోయిన కుమారస్వామి పాణి సారమ్మ ఎర్రబాక శ్రీను నంద్యాల సతీష్ బెజ్జంకి రాజు జలిక ఐలయ్య *తదితరులు పాల్గొన్నారు.
సంగెం మండల కేంద్రంలో ఘనంగా శ్రద్ధాంజలి గట్టించినా బిజెపి మండల పార్టీ నాయకులు
RELATED ARTICLES