
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండలం లో శనివారం రోజు శాంతి మండల సమాఖ్యలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ_ గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో అడల్ట్ ఎడ్యుకేషన్ కార్యక్రమం అమలుతీరును పరిశీలించడానికి రాష్ట్రస్థాయి బృందం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ చేయుటకు సభ్యుల వివరాలు మరియు అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి వివో కు 60 మంది సేకరించిన పేర్ల జాబితాను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అలాగే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ. తెలియలని అన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర రిసోర్స్ పర్సన్ అరుణశ్రీ వరంగల్ జిల్లా అడల్ట్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ రమేష్ రెడ్డి, రాష్ట్ర నుండి వచ్చిన రిసోర్స్ పర్సన్ అరుణశ్రీ అహమ్మద్ , నాగేశ్వర్ రావు ఎంఈఓ రాము ఏపిఎం కిషన్ ,సీసీలు కృష్ణమూర్తి ,రాజయ్య, ఏలియా, సురేష్,మండల టాస్ ప్రోగ్రామ్ సాభీర్ అకౌంటెంట్ సుజాత కంప్యూటర్ ఆపరేటర్ మండ.కృష్ణ శివరాజ్, సీఆర్పీలు మొగిలి, సారంగం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.