ఘనంగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించిన ,
పరకాల బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్ రావు.
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా* *ఆవిష్కరణ కార్యక్రమంలో బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే* *డాక్టర్* *పగడాల కాళీ ప్రసాద్ * *పర్యటన ముండ్రాయి గ్రామంలో జెండా ఆవిష్కరించడం జరిగింది* *నల్లబెల్లి రంగంపేట గవిచర్ల గ్రామాల్లో డాక్టర్ ఖాళి ప్రసాద్ గారు జెండా* *ఆవిష్కరణ చేయడం జరిగింది మిగతా గ్రామాలలో* *అన్ని బూతులలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా శ్రీరామనవమి* *సందర్భంగా మొండ్రాయి శ్రీరాముల వారిని సీతమ్మ వారిని దర్శనం చేసుకున్నారు* *డాక్టర్ కాళీ ప్రసాద్, ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు డి చంద్రమౌళి పాల్గొన్నారు జిల్లా కౌన్సిల్ మెంబర్ బుట్టి కుమార్ స్వామి జిల్లా కార్యదర్శి కూతురు రాజు ఎండి రహమతుల్లా మైనార్టీ మర్చ నాయకులు మాజీ ఎంపిటిసి, యాదగిరిరావు కిసాన్ మోర్చా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి దాసరి కుమారస్వామి* *p శ్యామ్ పెళ్లి* రమేష్ సింగిరెడ్డి చంద్రశేఖర్ సింగిరెడ్డి రమేష్ హనుమకొండ స్వామి నీరటి రాజు అనుముల రాజు దాసరి నరేష్ సింగం చంద్రమౌళి బద్రి కంటే కుమారస్వామి ఏడాకుల శ్రీను రంగు రామస్వామి రంగరాజు కృష్ణ గుగులోత్ అనిల్ ఇ, మురళి చిర్రా బాబు గండ్రాతి పాణి తదితరులు పాల్గొన్నారు.
సంగెం మండలంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES