
తేజ న్యూస్ టివి ప్రతినిధి.
సంగెం మండలం పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐ కే, వంశి క్రిష్ణ ను బిజెపి పార్టీ మండల నాయకులు
మర్యాదపూర్వకంగా కలిసిశుభాకాంక్షలు తెలిపారు సంగెం *బిజెపి* *మండల పార్టీ అధ్యక్షులు దామెరుప్పుల చంద్రమౌళి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఎండి రహమతుల్లా,కిసాన్ మూర్చ మాజీ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి ex mptc దేశినేని యాదగిరిరావు మండల ప్రధాన కార్యదర్శి పైన్ల శ్యామ్ పవన్ సాయి జిల్లా కార్యదర్శి ములుగురు శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు వడ్డే దేవేందర్ రెడ్డి నరహరి సమ్మిరెడ్డి భూక్య వెంకన్న రంగరాజు కృష్ణ బోగ కోటేశ్వర్ దాసరి కుమారస్వామి బండ్లోజు నరసయ్య నంద్యాల సతీష్ కీసర వీరన్న రంగు రామస్వామి రెడ్డబోయిన సారమ్మ రాజా వీరు భూక్య మల్లేష్ సతీష్ భోగి సంపత్ నాలం చంద్రశేఖర్ గౌడ్ అనుముల రాజు సంఘ సూరయ్య ముకుందం బుల్లబోయిన కుమారస్వామి ఎల్ల గౌడ్ దోమల రవి ననవాస రాంబాబు, మురళి ,అల్లం కుమారస్వామి పోషల కిషోర్ బెజ్జంకి సురేందర్ బెజ్జంకి వీరస్వామి నాంపల్లి సంపత్ పసునూరి అనిల్ గండ్రాతి పాని ఇమ్మడి బాబు గూడ ఉమేందర్ బెజ్జంకి రాజు దాసరి నరేష్ వీరేశం ఇస్లావత్ సురేష్ బానోత్ సతీష్ బానోత్ శశి భగవత్ రాజేష్ బోడ వసంత్ కుమార్ చెవ్వ వినయ్ బానోత్ రాజ్ కుమార్ భూక్య రాజ్ కుమార్ బానోత్ రాజు నెంబర్ బోయిన ఐలయ్య గుగులో అనిల్ చంద్రు గుగులోతు శ్రీను గోగుల మైపాల్ సముద్రాల రమేష్ రాజేందర్ ఎవరైనా పేరు మిస్ అయితే అన్యతగా భావించకూడదు తదితరులు పాల్గొన్నారు.



