తేజ న్యూస్ టివి ప్రతినిధి సంగెం.
సంగెం మండలంలోని సోమవారం రోజు గంగాపుత్ర కమిటీ హాల్ ఆవరణలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమం చేపట్టారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా చేశారు ఆయన జన సంఘ్ పార్టీ వ్యవస్తాపకుడు అని అన్నారు కమిటీ హాల్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది,ఈ కార్యక్రమంలో బిజెపి మండలం పార్టీ అధ్యక్షులు డి చంద్రమౌళి ,బిజెపి జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ బుట్టి కుమార్ స్వామి ఎక్స్ ఎంపిటిసి, దేశినేని యాదగిరిరావు , కిసాన్ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి మండల ప్రధాన కార్యదర్శులు పైండ్ల శ్యాం గుండేటి పవన్ సాయి మాజీ మండల అధ్యక్షులు నరహరి సమ్మిరెడ్డి మండల కార్యదర్శిలు నాల్య రమేష్ యాదవ్ గుగులోత్ అనిల్ గండ్రాతి పాణి హనుమకొండ స్వామి ఎస్టి మోర్చా నాయకులు మహేందర్ నాయక్ మహిళా మోర్చా నాయకురాలు రెడ్డబోయిన సారమ్మ గొర్ల కాపరుల సంఘం కన్వీనర్ జక్క చేరాల యాదవ్ పోలింగ్ బూత్ అధ్యక్షులు రొట్టె రాంబాబు దోమల రవి సాయి కృష్ణ బెజ్జంకి రాజు మండల కార్యవర్గ సభ్యులు పెండ్లి రమేష్ బోనాల రాజు జిజుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
సంగెంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమం
RELATED ARTICLES