TEJANEWSTV TELANGANA
సుజాతనగర్:
సబ్ ఇన్‌స్పెక్టర్ రమాదేవి
సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళం వేసి వెళ్లే ప్రజలు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని సుజాతనగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమాదేవి సూచించారు. మండల వ్యాప్తంగా 24 గంటల పోలీస్ పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా భద్రపరచుకోవాలని, అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు..
సంక్రాంతి సెలవుల్లో ఇళ్ల భద్రతపై పోలీసు హెచ్చరిక
RELATED ARTICLES



