భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
దమ్మపేట.
తేదీ: 05.06.2025
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా, విశ్వ హిందూ మహాసంఘ్ తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలం ప్రజాసేవ చేస్తూ, హిందూత్వం అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
శ్రీ యోగి ఆదిత్య నాథ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మద్దిశెట్టి స్వామి
RELATED ARTICLES