హొళగుంద: తేజన్యూస్ టీవీ
ఆలూరు మండలం మనేకుర్తి
గ్రామంలో కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండంగులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి నాయకుడు మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య డిమాండ్ చేశారు. శనివారం హొళగుందలో తేజ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ కురువలకు మాదాసి మాదారి ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస్ పగలగొట్టి వారిని వెంటనే శిక్షించాలని హొళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య డిమాండ్ చేయడం జరిగింది.
శ్రీ భక్త కనకదాసు విగ్రహం పగలగొట్టిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి -టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య డిమాండ్
RELATED ARTICLES