

TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar :
శుభ కార్యమునకు హాజరైన గోరంట్ల మాధవ్ గారు ఘనంగా స్వాగతం పలికిన ఆలూరు నియోజకవర్గం కురువలు
హాలహర్వి మండలం నీట్రవట్టి గ్రామంలో హలహర్వి మండలం బిజెపి అధ్యక్షుడు ఎం బసవరాజు గారి సోదరి ఎంగేజ్మెంట్కు హాజరై నూతన వధూవరుని ఆశీర్వదించిన గోరంట్ల మాధవ్ గారు ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గంలో మదాసి కురువ సంఘం తాలూకా కమిటీ నాయకులు కనక శ్రీ యూత్ నాయకులు పలువురు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు వందలాది మంది పాల్గొనడం జరిగింది..