TEJA NEWS TV : కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో అకాల మరణం చెందినటువంటి కురువ.లక్ష్మన్న S/o కురువ.వెంకటేష్ యెక్క కుటుంబ సభ్యులు, నామిని,భార్య అయినటువంటి కురువ ఉసేనమ్మ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.వైయస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైయస్సార్ బీమా పథకం ద్వారా తక్షణ సహాయం కింద అక్షరాల పదివేల రూపాయలను మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కే.ముత్తమ్మ, ఎంపీటీసీ కేపీ.ఎల్లప్ప,హై స్కూల్ చైర్మన్ బొడ్డన్నా,వెల్ఫేర్ అసిస్టెంట్ పుణ్యావతి,మదిరి రాముడు, కే.బ్రహ్మయ్య, మల్లయ్య, ప్రభుదాసు,ఈరన్న, నరసింహ ఆచారి తదితరులు కుటుంబ సభ్యులకు అండదండలుగా ఉంటామని తెలియజేశారు.
వైయస్సార్ బీమా ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం
RELATED ARTICLES